వార్తలకు తిరిగి వెళ్లండి

తుని మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డును టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఆరుగుల మేరీ ఝాన్సీ రాణి, వైసీపీ అభ్యర్థి చిటికెల రత్నకుమారిపై 143 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఝాన్సీ రాణికి 529, రత్నకుమారికి 386, నోటాకు 16 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
Comments
Loading comments...

