Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుని 19వ వార్డులో టీడీపీకి భారీ మెజారిటీ

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:44 PM కాకినాడGeneral
తుని 19వ వార్డులో టీడీపీకి భారీ మెజారిటీ - Udayam
తుని మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డును టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ముద్దుల శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థి కేవీఎస్ఎస్ఎన్ మూర్తిపై 392 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శ్రీనివాసరావుకు 588, మూర్తికి 196, నోటాకు 7 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి గెలుపుతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Comments

G
Loading comments...