వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయం నుంచి తెలంగాణకు విడుదలవుతున్న నీటిని కర్ణాటక అక్రమంగా తోడేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడిగా ముందుకు వెళ్లకపోవడంతో మన వాటా నీరు సకాలంలో దిగువకు చేరడం లేదని స్పష్టమవుతోంది.
రిజర్వాయర్ నుంచి వదిలిన నీరు మార్గమధ్యంలోనే ఎత్తిపోతల పథకాల ద్వారా తోడివేస్తుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు అరకొరగానే చేరుతోంది.
Comments
Loading comments...

