వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ జిల్లా సోమశిల వద్ద సప్తనదుల ప్రాంతంలోని సంగమేశ్వర క్షేత్రం నీటి నుంచి బయటపడింది. కృష్ణానదిలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోవడంతో ఆలయం ముందువైపు ఉన్న దేవుళ్ల విగ్రహాలు గురువారం జలాధివాసాన్ని వీడాయి.
దసరా పండుగ నాటికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పురోహితుడు తెల్కపల్లి రఘురామశర్మ తెలిపారు.
Comments
Loading comments...

