వార్తలకు తిరిగి వెళ్లండి

భూములు, తోటల పెంపకం, వెంచర్ల అభివృద్ధికి డిమాండ్ ఉండటంతో మట్టి మాఫియా ప్రభుత్వ భూములపై కన్నేసింది. వెల్దండ, అచ్చంపేట సహా పలు ప్రాంతాల నుంచి రంగారెడ్డి జిల్లాకు ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
రాత్రివేళ గుట్టలు, మట్టి దిబ్బలను తవ్వి టిప్పర్లతో తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
Comments
Loading comments...

