వార్తలకు తిరిగి వెళ్లండి

పులుల దాడుల్లో భర్తలు కోల్పోయిన పశ్చిమబెంగాల్ సుందర్బన్స్ మహిళలు ‘మ్యాంగ్రోవ్ ఆర్మీ’గా ఏర్పడి అడవులను కాపాడుతున్నారు. తమ వ్యక్తిగత విషాదాన్ని పక్కనపెట్టి నదీతీరాల్లో మడ మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.
తుఫానుల నుంచి గ్రామాలను రక్షించడంతో పాటు మడ అడవులను పునరుద్ధరిస్తున్న ఈ మహిళల బృందాన్ని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రశంసించారు.
Comments
Loading comments...

