వార్తలకు తిరిగి వెళ్లండి

శారీరక వైకల్యాన్ని అధిగమించి కాజల్ రమ్నిక్ భాయ్ వజ్రాల పరిశ్రమలో విశేష గుర్తింపు పొందింది. సాధారణ రాయిని కోట్లాది రూపాయల డైమండ్గా మార్చే ఏకైక మహిళా 'డైమండ్ ప్లానర్'గా సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇటీవల జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ నుంచి 'విమెన్ ఆర్టిజన్ ఎక్సలెన్స్' అవార్డు అందుకున్న ఆమె, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.
Comments
Loading comments...

