Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పన్న కొండ పరిరక్షణపై రాజేంద్రసింగ్

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 7:21 AM జాతీయంGeneral
అప్పన్న కొండ పరిరక్షణపై రాజేంద్రసింగ్ - Udayam
సింహాచలం దేవస్థానం భూములు, కొండలను డేటా సెంటర్ల పేరుతో ధ్వంసం చేయవద్దని 'వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ రాజేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు. ముడసర్లోవలో 165 ఎకరాల భూముల కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పన్న స్వామికి వినతిపత్రం అందించారు. పంచగ్రామాల పేదల సమస్యలను పరిష్కరించని పాలకులు డేటా సెంటర్లకు భూములు కేటాయించడం దారుణమన్నారు.

Comments

G
Loading comments...