Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత అదనపు పనిలో భారత్‌ ఫస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 7:07 AM అమరావతిGeneral
ఉచిత అదనపు పనిలో భారత్‌ ఫస్ట్ - Udayam
భారత్‌లో ఉద్యోగులు ఉచితంగా అదనపు గంటలు పనిచేస్తున్నారని ఏడీపీ రీసెర్చ్ ‘పీపుల్ ఎట్ వర్క్ 2026’ నివేదిక వెల్లడించింది. దేశంలో ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఇద్దరు వారానికి కనీసం 6 నుంచి 15 గంటలు రూపాయి జీతం లేకుండానే కష్టపడుతున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లోనే ఈ పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

Comments

G
Loading comments...