వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లక్షల వేతనంతో కూడిన కార్పొరేట్ ఉద్యోగాలు, ఐఐటీ సీట్లను వదులుకుని పట్టుదలతో చదివి పలువురు యువకులు ఐపీఎస్లుగా ఎంపికయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన భార్గవ్ రూ.65 లక్షల వార్షిక ప్యాకేజీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించారు.
సమాజానికి సేవ చేయాలనే తపనతో యూపీఎస్సీకి ఎంపికైన 78వ ఆర్ఆర్ ఐపీఎస్ ట్రైనీలకు ఈనెల 17న జాతీయ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది.
Comments
Loading comments...

