Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 7:10 AM అమరావతిGeneral
నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు - Udayam
రాష్ట్రవ్యాప్తంగా 13 నగర కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. విజయనగరంలో పైడితల్లమ్మ సిరిమానోత్సవం నేపథ్యంలో కార్పొరేషన్ పోలింగ్ తేదీని 28 నుంచి 29కి మార్చాలని కలెక్టర్ ఎస్ఈఈకి లేఖ రాశారు.

Comments

G
Loading comments...