వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాటు చేస్తున్న విద్యుత్తు ఉచ్చులు మూగజీవాలతో పాటు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఇటీవల జడల అశోక్ అనే యువకుడు ఈ ఉచ్చుకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు.
వన్యప్రాణుల మాంసాన్ని కిలో రూ.1,500 వరకు విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
Comments
Loading comments...

