Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రిజర్వేషన్లపై వివాదం.. ఎన్నికలు ఆపాలని డిమాండ్

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 7:13 AM అమరావతిGeneral
బీసీ రిజర్వేషన్లపై వివాదం.. ఎన్నికలు ఆపాలని డిమాండ్ - Udayam
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు వాదనలు పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌ చేసింది. సరైన డేటా లేకుండానే డెడికేటెడ్‌ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన ట్రిపుల్ టెస్ట్ నిబంధనలు పాటించకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని వాదించారు.

Comments

G
Loading comments...