Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రలో తగ్గిన ప్రవాహం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 29, 2026 6:44 PM జోగులాంబ గద్వాల్ General
తుంగభద్రలో తగ్గిన ప్రవాహం - Udayam
వర్షాల లేమితో జులై ముగుస్తున్నా తుంగభద్ర నదిలో వరద ప్రవాహం కనిపించడం లేదు. రాజోలి సమీపంలోని సుంకేసుల జలాశయం నీటిమట్టం 290.60 మీటర్లకు పడిపోయిందని అధికారులు తెలిపారు. జలాశయంలో నీటి నిల్వ 0.99 టీఎంసీలకు తగ్గడంతో నదీతీర గ్రామాల రైతులు పంటల సాగుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటి కోసం ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...