వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులోని చాకలి చెరువు నిండిపోవడంతో వరద నీరు కాలేజీ, హైస్కూల్‌తో పాటు వడ్డెర కాలనీలోకి చేరింది. దీంతో కాలనీ పూర్తిగా నీటమునిగి నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామినేని శ్రీనివాసరావు ఆదేశించారు.
Comments
Loading comments...

