Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రెల్లిస్‌ స్కూల్‌ సీజ్‌కు PDSU డిమాండ్‌

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:20 PM అనంతపురంGeneral
ట్రెల్లిస్‌ స్కూల్‌ సీజ్‌కు PDSU డిమాండ్‌ - Udayam
ట్రెల్లిస్‌ స్కూల్‌లో ఈ నెల 2న మైనర్‌ బాలికకు సంబంధించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పాఠశాలను సీజ్‌ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. వీరేంద్ర ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అనంతపురం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పాఠశాలపై త్రీమెన్‌ కమిటీ నివేదికను అధికారులకు సమర్పించామని ఆయన తెలిపారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...