Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైనీ కానిస్టేబుల్స్ క్రీడా పోటీలు ముగింపు

Follow Udayam on Google
J Nani Sep 18, 2026 3:54 PM విజయనగరంక్రీడలు
 ట్రైనీ కానిస్టేబుల్స్ క్రీడా పోటీలు ముగింపు - Udayam
సారిపల్లి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనీ కానిస్టేబుల్సు నిర్వహించిన క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. క్రీడా స్ఫూర్తి, సమన్వయాన్ని విధి నిర్వహణలోనూ కొనసాగిస్తూ క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన సూచించారు. 100, 200, 400m పరుగు, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, వాలీబాల్, కబడ్డీ, తదితర పోటీలు నిర్వహించారు.

Comments

G
Loading comments...