వార్తలకు తిరిగి వెళ్లండి

రవాణా శాఖ అధికారులు గురువారం ట్రావెల్ బస్సులపై తనిఖీలు చేపట్టారు. ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.
మందు సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసిస్టెంట్ మోటర్ వాహనం ఇన్స్పెక్టర్ గోవింద రావు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు.
Comments
Loading comments...

