Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్ లోన్ చెల్లింపులకు నోటీస్

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 2:29 PM నాగర్ కర్నూల్General
ట్రాక్టర్ లోన్ చెల్లింపులకు నోటీస్ - Udayam
అచ్చంపేట మండలం పలకపల్లి గ్రామపంచాయతీ మూడేళ్ల క్రితం బ్యాంకు లోన్ ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేసింది. లోన్ డబ్బులు చెల్లించకపోవడంతో ఎస్‌బీఐ అధికారులు పంచాయతీకి నోటీసులు జారీ చేశారు. దీంతో రూ.15,834, రూ.13,162, రూ.67,594, రూ.21,722లను వచ్చిన నిధుల నుంచి బ్యాంకుకు చెక్కుల రూపంలో చెల్లించినట్లు సర్పంచ్ సంతోష్ కుమార్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...