Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టపాసుల దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి

Follow Udayam on Google
Mohammad Sep 23, 2026 10:04 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
టపాసుల దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి - Udayam
దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో టపాసుల విక్రయాల తాత్కాలిక లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం ఆర్డిఓ ప్రేమంత కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గలవారు నాలుగు సెట్ల దరఖాస్తులను అనంతపురం ఆర్ డి ఓ కార్యాలయంలో ఈనెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీలోపు కార్యాలయ పని దినాలలో అందజేయాలన్నారు.

Comments

G
Loading comments...