వార్తలకు తిరిగి వెళ్లండి

టంగుటూరులోని బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు చిల్లర సురేశ్ బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని నాయకులు పేర్కొన్నారు. నాయకులు కరాటపు రాజు, బెల్లం కోటేశ్వరరావు, బీవీ నారాయణరావు, బాలకోటయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

