వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే రిజర్వేషన్, తత్కాల్ టికెట్లను దళారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో భారీగా బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. విజయవాడలోని వివిధ కేంద్రాల వద్ద రాత్రి నుంచే పాగా వేసి ప్రయాణికులను దోచుకుంటున్నారు.
ఈ అక్రమ దందా వెనుక కొందరు రైల్వే సిబ్బంది సహకారం ఉందనే ఆరోపణలున్నాయి. రానున్న పండుగ సీజన్లలో ఈ టికెట్ల పద్దతిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

