Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీకేకు ఎన్నికల గుర్తింపు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:31 AM జాతీయంGeneral
టీవీకేకు ఎన్నికల గుర్తింపు - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీకి ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపునిచ్చింది. విజిల్‌ గుర్తును కేటాయించడంతో పాటు రాష్ట్ర పార్టీగా గుర్తించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుపొందడంతో ఈ గుర్తింపు లభించింది. ఇది ప్రజల మద్దతుతోనే సాధ్యమైందని విజయ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...