వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం రూ.230 కోట్లతో కాలనీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఐతేపల్లి, వడమాలపేటలో స్థలాన్ని పరిశీలిస్తున్నామని, 5,192 మంది ఉద్యోగులకు ప్లాట్లు ఇస్తామని తెలిపారు. ఖర్చులో ఉద్యోగులు ఒక వంతు, టీటీడీ రెండు వంతులు భరిస్తాయని చెప్పారు.
తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకు స్కైవాక్ నిర్మిస్తామని, గరుడ వారధిని పొడిగిస్తామని సీఎం వెల్లడించారు.
Comments
Loading comments...

