Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 2:46 PM తిరుపతిGeneral
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం - Udayam
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు రూ.42 లక్షల విరాళాన్ని అందజేశారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరికి దాతలు డీడీలను అందించారు. టైమ్ గ్లోబల్ షిప్పింగ్ ఎండీ సుభీష్ సురేంద్రన్ రూ.10 లక్షలు, దర్యా హాస్పిటాలిటీ ఎండీ రత్నాకర్ శెట్టి రూ.11 లక్షలు, వందన టైర్స్ ఎండీ సంతోష్ వాసు రూ.10 లక్షలు, సుమిత్ర లంకా రూ.11 లక్షలు విరాళంగా అందించారు.

Comments

G
Loading comments...