Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీసీఎస్‌ నికర లాభం రూ.13,884 కోట్లు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:48 AM జాతీయంవాణిజ్యం
టీసీఎస్‌ నికర లాభం రూ.13,884 కోట్లు - Udayam
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రూ.13,884 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 15 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయాలు రూ.73,188 కోట్లకు చేరగా, ఏఐ విభాగాదాయం 3 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు తెలిపింది.

Comments

G
Loading comments...