వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపార వర్గాలకు భారీ ఊరటనిస్తూ జీఎస్టీ చట్టం కింద అరెస్టుల అధికారాన్ని తొలగించడంతో పాటు, పన్ను ఎగవేత పరిమితిని రూ.5 కోట్లకు పెంచాలని 57వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
అలాగే రూ.10 వేల లోపు పన్ను వివాదాలకు షోకాజ్ నోటీసులు మినహాయింపునిస్తూ, రీఫండ్లు మరియు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపారు.
Comments
Loading comments...

