వార్తలకు తిరిగి వెళ్లండి

శాటిలైట్ టెక్నాలజీతో పాటు ప్రీ-6జీ సాంకేతికతకు సంబంధించి కీలక పేటెంట్లను దాఖలు చేసినట్లు ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఆకాష్ అంబానీ వెల్లడించారు.
6జీ రంగంలో భారత్‌ను ప్రపంచ నాయకుడిగా నిలపడంతో పాటు ఏఐ సాయంతో సేవలను మరింత మెరుగుపరిచేందుకు జియో కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

