వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవస్థలో నగదు లభ్యత ఎక్కువగా ఉన్నందున బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను రాబోయే మూడు నెలల వరకు పెంచకపోవచ్చని ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. అయితే రుణ వృద్ధి పెరిగితే కొన్ని బ్యాంకులు రేట్లు పెంచే అవకాశం ఉందన్నారు.
భవిష్యత్‌లో రుణ వృద్ధి 14-15 శాతం వరకు కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు.
Comments
Loading comments...

