Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ నియంత్రణకు కేంద్రం కసరత్తు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:52 PM జాతీయంవాణిజ్యం
ఏఐ నియంత్రణకు కేంద్రం కసరత్తు - Udayam
కృత్రిమ మేధ నియంత్రణకు నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో వెల్లడించారు. ఏఐ భద్రత, డీప్‌ఫేక్‌లు, మానవీయ అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. డీప్‌ఫేక్‌లు సమాజానికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి సృష్టికర్తలపై కఠిన చర్యలకు నిబంధనలు రూపొందిస్తామన్నారు. నియంత్రణకు పరిశ్రమల సహకారమూ అవసరమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...