Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిరిండియా ఫ్యూయల్ సర్‌ఛార్జీల పెంపు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:05 PM జాతీయంవాణిజ్యం
ఎయిరిండియా ఫ్యూయల్ సర్‌ఛార్జీల పెంపు - Udayam
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల పెరుగుదల నేపథ్యంలో, దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్‌ఛార్జీలను పెంచుతున్నట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి. ఈ సవరించిన ధరలు అక్టోబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయని, దూరాన్ని బట్టి ఈ భారాన్ని మోపనున్నట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...