Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్‌ ఔషధాల మార్జిన్‌పై పరిమితి విధించిన కేంద్రం

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 6:03 PM జాతీయంవాణిజ్యం
క్యాన్సర్‌ ఔషధాల మార్జిన్‌పై పరిమితి విధించిన కేంద్రం - Udayam
కేంద్ర ప్రభుత్వం నాన్‌-షెడ్యూల్డ్‌ యాంటీ క్యాన్సర్‌ మందులపై ట్రేడ్‌ మార్జిన్‌ను ఎంఆర్‌పీలో 30 శాతానికి పరిమితం చేయనుంది. దీంతో 110 రకాల మందుల ధరలపై నియంత్రణ ఉంటుంది. తయారీదారు నుంచి రోగికి చేరే వరకు పంపిణీదారుల మార్జిన్లపై పరిమితి ఉంటుంది. ఈ నిర్ణయం అక్టోబరు చివర్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...