వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 4 శాతం పెరిగి రూ.13,884 కోట్లకు చేరింది. ఆదాయం రూ.73,188 కోట్లుగా నమోదైంది. ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి.
వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అక్టోబర్ 14ను రికార్డు తేదీగా నిర్ణయించగా, అక్టోబర్ 30న చెల్లించనుంది.
Comments
Loading comments...

