Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండీఆర్ ఛార్జీలు జనవరికి వాయిదా?

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:54 PM జాతీయంవాణిజ్యం
ఎండీఆర్ ఛార్జీలు జనవరికి వాయిదా? - Udayam
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల అమలును అక్టోబర్ 15 నుంచి జనవరి 1కి వాయిదా వేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పండుగల సమయంలో వ్యాపారులకు ఊరట కల్పించడమే లక్ష్యమని తెలుస్తోంది. రూ.40 లక్షలలోపు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులకు మినహాయింపు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ వార్తలతో పేటీఎం షేరు దాదాపు 10 శాతం క్షీణించింది.

Comments

G
Loading comments...