వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో టీసీఎస్ రూ.13,884 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలోని రూ.12,075 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి సాధించింది. కార్యకలాపాల ఆదాయం రూ.73,188 కోట్లకు చేరింది.
త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఒక్కో షేరుకు రూ.12 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...

