Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెన్సెక్స్ పతనం.. భారీ నష్టం

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:47 PM జాతీయంవాణిజ్యం
సెన్సెక్స్ పతనం.. భారీ నష్టం - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,045 పాయింట్లు పతనమై 71,593 వద్ద, నిఫ్టీ 371 పాయింట్లు తగ్గి 22,232 వద్ద స్థిరపడ్డాయి. మదుపర్ల సంపద రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, విదేశీ నిధుల తరలింపు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి.

Comments

G
Loading comments...