వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఆర్‌ఎం ఎస్‌వీజీ కృష్ణమూర్తి జెండా ఆవిష్కరించగా అధికారులు, సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. జాతీయగీతం ఆలపించి గౌరవ వందనం సమర్పించారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆర్‌ఎం సూచించారు.
Comments
Loading comments...

