వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 46 ఆహార సంస్థలపై టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, దాబాలు, బేకరీలలో కుళ్లిపోయిన పదార్థాలు, పురుగులు పట్టిన వస్తువులను గుర్తించారు.
నిబంధనలు ఉల్లంఘించిన 23 సంస్థలకు నోటీసులు జారీ చేసి, 3 సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న 22 నమూనాలను సేకరించి, అపరిశుభ్ర ఆహారాన్ని అక్కడికక్కడే పారబోశారు.
Comments
Loading comments...

