వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ సమక్షంలో టీడీపీ కార్యకర్తలు ఎవరూ వైసీపీలో చేరలేదని టీడీపీ మండల ఉపాధ్యక్షుడు చేపేనా శశిభూషణరావు అన్నారు.
తెర్లాం మండలం వెలగవలసకు చెందిన వైసీపీ కార్యకర్తలకే కండువాలు వేసి టీడీపీ నుంచి చేరినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ వాళ్లకు కండువాలు వేసి టీడీపీ నుంచి చేరికలు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Comments
Loading comments...

