వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్తాయి సమావేశం నిర్వహించారు.
టీడీపీ అధిష్టానం ఆదేశాలతో ప్రతి నెలా మూడో బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్తాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ణంగా చర్చించారు.
Comments
Loading comments...

