Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచ్ టూల్‌పై ఎంఈవో సూచనలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:30 PM ప్రకాశం General
టీచ్ టూల్‌పై ఎంఈవో సూచనలు - Udayam
కంభంలోని పార్క్ వీధి పాఠశాలలో టీచ్ టూల్ కార్యక్రమాన్ని గురువారం ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. టీచ్ టూల్ ద్వారా లెసన్ ప్లాన్లు, వర్క్‌షీట్లు, బోధనా కార్యకలాపాలు, మూల్యాంకన ప్రశ్నలను రూపొందించుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన అందించి, వారి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. బోధనలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...