Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 08, 2026 2:17 PM ఆసిఫాబాద్General
టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం కావాలి: కలెక్టర్ - Udayam

Photo Gallery

టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం కావాలి: కలెక్టర్ - gallery image 1
టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం కావాలి: కలెక్టర్ - gallery image 2
టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం కావాలి: కలెక్టర్ - gallery image 3
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా జోష్ టీమ్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. టీబీ నిర్మూలన, వ్యాధి నియంత్రణపై అవగాహన కల్పించేందుకు యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ పంచాయతీలుగా గుర్తింపు పొందిన గ్రామ పంచాయతీలకు సన్మానం చేశారు. టీబీ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...