వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు సుమలత, మహిళా నాయకురాలు చెరుకుపల్లి శైలజ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చింతమడకకు చెందిన సుమారు 40 మంది మహిళా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

