Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి టీ20 మ్యాచ్ లో టికెట్ల దందా

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 9:47 AM హైదరాబాద్General
నేటి టీ20 మ్యాచ్ లో టికెట్ల దందా - Udayam
భారత్‌-వెస్టిండీస్‌ టీ20 మ్యాచ్‌ కాంప్లిమెంటరీ టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న హెచ్‌సీఏ సభ్యుడు సతీష్‌ చంద్ర శ్రీవాస్తవ, ఆయన కుమారుడు ఆకర్షిత్‌ సహా నలుగురిని హైదరాబాద్‌ గోషామహల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక్కో టికెట్‌ను రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు విక్రయించినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి 11 టికెట్లు, నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...