వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే గౌతు శిరీష పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించి, నిర్మాణం ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

