వార్తలకు తిరిగి వెళ్లండి

యువ నాయకుడు, వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) డైరెక్టర్ పంటరంగం వసంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు AMC డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వాకాడులో విలేకరుల సమావేశంలో స్వయంగా ప్రకటించారు.
తన నిర్ణయానికి గల పూర్తి కారణాలు త్వరలో వెల్లడిస్తానని వసంత్ చెప్పడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

