వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం క్యాంప్ కార్యాలయంలో నారా లోకేష్ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సేవలను అభినందించారు.
పార్టీ కార్యక్రమాల్లో శ్రేణులు చూపిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

