వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ పరిశీలకుడిగా నియమితులైన జాతీయ ఉపాధ్యక్షుడు మహమ్మద్ నజీర్‌ను రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మాదారపు వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కుటుంబ సభ్యుల సమావేశంలో నజీర్‌ను వెంకటేష్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు పార్టీ అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

