Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెలిగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్‌తో యువకుడికి వల

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:35 AM హైదరాబాద్General
టెలిగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్‌తో యువకుడికి వల - Udayam
అమ్మాయి పేరిట టెలిగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్‌తో పరిచయం పెంచుకుని, నేరుగా కలవడానికి పిలిపించి ఓ యువకుడిని మోసగించిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. పరేడ్‌గ్రౌండ్స్‌ వద్దకు రప్పించి డబ్బులు డిమాండ్ చేయగా, ప్రశ్నించిన బాధితుడి స్నేహితుడిపై దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు.

Comments

G
Loading comments...