Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి రైలు ప్రమాదం పై మంత్రుల దిగ్భ్రాంతి

Follow Udayam on Google
K. Anuradha Sep 23, 2026 4:03 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
టెక్కలి రైలు ప్రమాదం పై మంత్రుల దిగ్భ్రాంతి - Udayam
టెక్కలి రావివలస సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...